మహా వృక్షాన్నినరికి
ఇంటి తలుపు గా చేసారు ,
ఇక చిగురు వేయదు ...
పూలు పూయదు.....
కోయిల అసలే వాలదు!
తెరిచిన ప్రతిసారి ,
తలుపు మాత్రం
అరణ్యం కోసం
తొంగి చూస్తుంది .........
___ రాళ్ళబండి కవితాప్రసాద్
ఇంటి తలుపు గా చేసారు ,
ఇక చిగురు వేయదు ...
పూలు పూయదు.....
కోయిల అసలే వాలదు!
తెరిచిన ప్రతిసారి ,
తలుపు మాత్రం
అరణ్యం కోసం
తొంగి చూస్తుంది .........
___ రాళ్ళబండి కవితాప్రసాద్
No comments:
Post a Comment