నాదే ....

'హృదయమూ నాదే ....
ఖడ్గమూ నాదే ....
అందుకే 
ఇంతలోతైన గాయం !'
(రచనాకాలం 1986)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...