కొవ్వొత్తులు

రెండు వెలుగుతున్న కొవ్వొత్తులు 
పక్క పక్కనే నుంచుని ఏమి మాట్లాడుకుంటున్నాయి ?
పారి పోతున్న చీకటి గురించా......
కరిగిపోతున్న జీవితం గురించా....

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...